Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చండీగఢ్ » వాతావరణం

చండీగఢ్ వాతావరణం

చండీగఢ్ వాతావరణమువేసవి, వర్షాకాలం మరియు శీతాకాలాలు ప్రతి నెల ప్రత్యేకంగా ఉంటుంది.

వేసవి

వేసవి కాలం వేసవి కాలం మార్చి మధ్యలో ప్రారంభమై జూన్ మధ్య వరకు విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రతలు 35° C నుండి 42°C వరకు ఉండి చాలా వేడిగా ఉంటాయి. అయితే గరిష్ట ఉష్ణోగ్రత కొన్నిసార్లు 45°Cవరకు చేరుతుంది. ఈ కారణంగా పర్యాటకుల సందర్శనకు అనుకూలం కాదు. చండీగఢ్ లో మే నెలలో చాలా తీవ్రమైన వేడి ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలంలో ఉష్ణోగ్రతలు క్రిందికి ఉండుట వల్ల వేసవి యొక్క కాల్చి భస్మము చేయు వేడి నుండి ఉపశమనం కలుగుతుంది. చండీగఢ్ నగరంలో జూన్ చివర నుండి సెప్టెంబరు మధ్య వరకు భారీ వర్షపాతం ఉంటుంది. సెప్టెంబరు మధ్య నుండి నవంబర్ మధ్య వరకు తేమతో కూడి మరియు ఉక్కగా ఉంటుంది. అంతేకాక శరదృతువు తర్వాత ఆహ్లాదకరంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలంచండీగఢ్ లో శీతాకాలాలు నవంబర్ మధ్యలో ప్రారంభమై మార్చి మధ్య వరకు ఉంటాయి. ఈ సీజన్లో గరిష్ట  ఉష్ణోగ్రతలు సాధారణంగా 7°C నుండి 20°C వరకు ఉంటాయి. కనీస ఉష్ణోగ్రతలు -2°C నుండి 5°C వరకు ఉంటాయి. శీతాకాలాలు చండీగఢ్ లో కొద్దిగా చల్లగా ఉన్నప్పటికీ నగరంలో కూడా మంచు, వర్షపాతం లేదా ఉరుములు కారణంగా కొన్ని సమయాల్లో చల్లదనాన్ని పొందవచ్చు.