Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చందిపూర్ » ఆకర్షణలు » పంచలింగేశ్వర ఆలయం

పంచలింగేశ్వర ఆలయం, చందిపూర్

2

పంచలింగేశ్వర ఆలయం చండిపూర్ నుండి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన పచ్చని వృక్ష సంపద, రాతి కొండల మధ్య ఉన్న ఈ పంచలింగేశ్వర్ ఒక ప్రసాంతమైన, ఏకాంత వాతావరణాన్ని అందిస్తుంది. కొండపై ఉన్న శివుని మందిరానికి ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది.

రెండు పెద్ద రాళ్ళ మధ్యలో ఐదు శివలింగాలు సహజంగా ఉద్భవించాయి. ఈ లింగాల పైనుండి ఒక శేలఎరు ప్రవహిస్తుంది. దాని పక్కన దేవతను పూజించడానికి, అనేకమంది పూజారులు క్రతువులు నిర్వహించడానికి ఒక ఆలయం నిర్మించబడింది.

కొండ దిగువ నుండి ప్రారంభించి 263 మెట్లు ఎక్కి ఈ ప్రదేశాన్ని చేరుకోవచ్చు. ఈ మెట్ల అంచుల వద్ద అనేక చిన్న సెలఏరులను చూడవచ్చు. ఇది సందర్శకులకు ఇష్టమైన విహార కేంద్రాలలో ఒకటి, ఈ విహారాన్ని కేవలం కొండ దిగువ వద్ద మాత్రమే అనుమతిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
17 Apr,Wed
Check Out
18 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu