Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చౌల్ » ఆకర్షణలు » చౌల్ కాడు లైట్ హౌస్

చౌల్ కాడు లైట్ హౌస్, చౌల్

1

చౌల్ కాడు లైట్ హౌస్ కోర్లై పోర్టు సమీపంలో కలదు. దీనివద్దకు మెషీన్ బోట్ లో చేరవచ్చు. ప్రయాణం సుమారు గంటనుండి గంటన్నర వరకు పడుతుంది. 17వ శతాబ్దంలో ఈ లైట్ హౌస్ రేవదండ ఓడరేవు చేరేందుకు ఉపయోగించేవారు. ఇది సుమారు 6 కి.మీ.ల దూరంలో ఉంటుంది.   లైట్ హౌస్ చుట్టూ ఉండే చౌల్ కాడు దిబ్బలు అందంగా ఉంటాయి. అయితే అవి చాలా వరకు ముణిగిపోయాయి. నావికుల కొరకు లైట్ హౌస్ చుట్టూ కొన్ని గుర్తులు నిర్మించారు.  1860లలో ఈ దిబ్బల ప్రదేశంలో ఒక వసతి గది కూడా నిర్మించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri