Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చౌల్ » ఆకర్షణలు » రేవదండ

రేవదండ, చౌల్

1

చౌల్ పట్టణం నుండి రేవదండ సుమారు 4 కి.మీ.ల దూరం ఉంటుంది. ఇది ఆలిబాగ్ సమీపంలో ఉంటుంది. దీనికి చారిత్రక ప్రాధాన్యత కలదు. ఆ కాలానికి చెందనప్పటికి ఇది శివాజి పాలనను ప్రతిబింబిస్తుంది.  ఈ ప్రాంతం వక్కల మరియు కొబ్బరి తోటలు కలిగి ఉంటుంది. స్ధానికంగా దీనిని మరాఠిలో నారలాచ్చి బాగ్ అంటారు. మంచి సువాసననిచ్చే ఒక బకులి అనే పూవు ఇక్కడ లభిస్తుంది.  రేవదండ బీచ్ దూరంగా ఉన్నప్పటికి ఎంతో అందంగా ఉంటుంది. ఈ బీచ్ అంతా నల్లని ఇసుక కలిగి ప్రశాంతంగా ఉంటుంది.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat