Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చెన్నై » ఆకర్షణలు » పార్ధ సారధి టెంపుల్

పార్ధ సారధి టెంపుల్, చెన్నై

2

శ్రీ కృష్ణుని మందిరం అయిన ఈ పార్ధ సారధి దేవాలయం త్రిప్లికెన్ లో చెన్నై లో ఉన్నది . 8దవ శతాబ్దం లో నిర్మితమైనదిగా భావించే ఈ దేవాలయం ఆళ్వార్ మునుల చే వారి రచనలలోగొప్పగా చెప్పబడినది .

పార్ధ సారధి అంటే అర్జుని యొక్క రథ సారధి అని సంస్కృతం లో అర్ధం . మహాభారత యుద్ధ సమయాన భగవంతుడు శ్రీ కృష్ణుడు అర్జునుని రథ సారధి గా వ్యవహరిస్టారు, నరసింహవర్మన్ చే నిర్మించబడినది ఈ మందిరం. కృష్ణ, నరసింహ, రామ మరియు వరాహ అనే శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఈ దేవాలయం లో మందిరాలు ఉన్నాయి. రాముని మరియు నరసింహుని మందిరానికి ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఉన్నాయి.

చెన్నై లో అతి పురాతన నిర్మాణంగా ఈ దేవాలయం ప్రసిద్ది. అందువల్లే అనేక మంది పర్యాటకులు ఈ మందిరాన్ని చూడడానికి వస్తారు. అంతే కాక, ఈ దేవాలయం లో ని అందమైన అధ్బుతమైన చెక్కడాలు స్తంభాలపై చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun