Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిఖల్ దార » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం చిఖల్ దారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మంచి రోడ్డు మార్గం కలిగి ఉంది. మహారాష్ట్రలోని అనేక పట్టణాల నుండి చిఖల్ దారకు బస్సులు ప్రతి రోజూ నడుస్తూంటాయి. ఈ బస్సులు ప్రభుత్వం లేదా ప్రయివేటు ఆపరేటర్లు కూడా నడుపుతూంటారు. ప్రయాణ ఛార్జీలు మీరు ఎంపిక చేసుకునే బస్సు సౌకర్యాన్నిబట్టి ఉంటుంది.