Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిక్కమగళూరు » ఆకర్షణలు » అయ్యన కెరె సరస్సు

అయ్యన కెరె సరస్సు, చిక్కమగళూరు

1

పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉన్న అయ్యనకెరె సరస్సును కూడా పర్యాటకులు దర్శించవచ్చు. ఈ సరస్సు మల్నాడు ప్రాంతంలో చక్కటి ప్రదేశాల మధ్య ఉంది. కర్నాటకలో అతిపెద్ద సరస్సులలో రెండవది. దీనిని ఆ ప్రాంత సారాన్ని పెంచేందుకుగాను 12 వ శతాబ్దంలో నిర్మించారు.  పిరమిడ్ ఆకారంలో ఉన్న ఒక శిఖరం రిజర్వాయర్ సమీపంలో ఉండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతానికి చేరిన సందర్శకులు అందమైన సూర్యోదయం, మరియు సూర్యాస్తమయాలను సందర్శిస్తారు.  ఈ ప్రదేశం వినోదం కొరకు ఫిషింగ్ చేసేవారికి ఎంతో ఆనందం ఇస్తుంది. సమీపంలోని శకుని రంగనాధ దేవాలయం కూడా సందర్శించవచ్చు. అయ్యనకెరె సరస్సు ఆ ప్రాంత రైతుల సాగుకు ఉపయోగపడుతుంది. షుమారు 21,560 హెక్టేర్ల భూమి దీనికింద సాగులో ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat