Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిత్తోర్ ఘడ్ » ఆకర్షణలు » సంవరియాజి దేవాలయాలు

సంవరియాజి దేవాలయాలు, చిత్తోర్ ఘడ్

1

చిత్తోర్ ఘడ్ లోనే ప్రముఖ ధార్మిక కేంద్రాలలో సంవరియాజి దేవాలయాలను పరిగణిస్తారు. ఈ దేవాలయాలు కృష్ణుని అవతారమైన సంవరియాజి కు చెందినవి.హిందూ భక్తులకు, ప్రత్యేకంగా ఉత్తర భారతీయులకు ఈ దేవాలయాలు ఎంతో పూజనీయం. వీనిలో రెండు దేవాలయాలు 76 వ జాతీయ రహదారి పై ఉండగా, మూడవ దేవాలయం, జాతీయ రహదారి పై భద్సోడ కూడలి నుండి 1 కిలోమీటర్ దూరంలో భద్సోడ గ్రామంలో ఉంది.ఈ దేవాలయాలకు ఒక ఆసక్తి కరమైన కథ ఉంది.250 ఏళ్ళ క్రితం భోలారం గుర్జార్ అనే పశువుల కాపరి భద్సోడలో ఈ దేవతకు చెందిన విగ్రహాలు 4 పాతి పెట్టిబడినట్లుగా కల గన్నాడని విశ్వసిస్తారు. ఈ ప్రాంతాన్ని తవ్వి ఈ విగ్రహాలను తీసారు, అయితే ఈ క్రమంలో వీనిలో ఒకటి ద్వంసం కాగా, తిరిగి పాతి పెట్టారు.మూడు దేవాలయాలలో ప్రతిష్టించిన మిగిలిన విగ్రహాలను సంవరియాజిగా పూజిస్తున్నారు. ఈ విగ్రహాలు వేణువు ఊదుతున్న కృష్ణుని అందమైన రూపాన్ని వర్ణిస్తాయి. అద్భుత మహిమలకు ప్రసిద్ధమైన ఈ దేవత దీవెనల కోసం భక్తులు ఈ దేవాలయానికి వస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu