Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిత్తోర్ ఘడ్ » ఆకర్షణలు » సీతామాత అభయారణ్యం

సీతామాత అభయారణ్యం, చిత్తోర్ ఘడ్

1

సీతామాత అభయారణ్యం ఆరావళి పర్వత శ్రేణులు, మాల్వా పీఠభూములలో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యంలో పెద్ద సంఖ్యలో టేకు చెట్లు ఉన్న ఒక్కగానొక్క దట్టమైన ఆకురాల్చే అడవులు ఉన్నాయి.వెదురు, సలార్, ఉసిరి, బెల్ తో బాటుగా దాదాపు సగం వరకు టేకు చెట్లు ఉన్నాయి. జఖం, కర్మోయి నదులు ఈ అభయారణ్యం గుండా ప్రవహిస్తున్నాయి. స్థానికుల నీటి పారుదల సౌకర్యాలను తీర్చడానికి జఖం నది పై ఒక ఆనకట్ట ను నిర్మించారు. చిరుతపులులు, హైనాలు, నక్కలు, అడవి పిల్లులు, పందికొక్కులు, మచ్చల జింక, ఎలుగుబంట్లు, నాలుగు కొమ్ముల లేళ్ళు వంటి జంతువులను ఈ అభయారణ్యం లో చూడవచ్చు. ఆసక్తికరమైన నిశాచర జీవి ఎగిరే ఉడుతను రాత్రి వేళలలో చెట్ల మధ్య ఎగరడం చూడవచ్చు.సీతాదేవి రాముడు తనను బహిష్కరించిన కాలంలో ఇక్కడి వాల్మికి ఆశ్రమంలో నే బస చేసిందని నమ్మినందువలన ఈ ప్రాంత౦ పౌరాణికి ప్రాముఖ్యత కూడా కలిగి ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat