Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చొట్టనిక్కర » ఆకర్షణలు » పూర్ణత్రయేశ దేవాలయం

పూర్ణత్రయేశ దేవాలయం, చొట్టనిక్కర

3

పూర్ణత్రయేశ దేవాలయం త్రిపునితురలో కలదు. చొట్టనిక్కరలో ఇది ఒక ప్రధాన మతపర స్ధలం. ఈ దేవాలయంలో పూర్ణత్రయేశ అంటే విష్ణు దేవుని అవతార విగ్రహం కలదు. 1900 సంవత్సరంలో అగ్ని ప్రమాదం తర్వాత ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. దేవాలయానికి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలదు. చరిత్ర మేరకు, పూర్ణత్రయేశ దైవం కొచ్చి రాజ్య రాజ కుటుంబంచే అర్చించబడింది. ఇక్కడ పూజలు చేస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని నమ్మకం కలదు. ఈ దేవాలయంలో జరిగే ప్రతి సంవత్సర ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ప్రధాన ఉత్సవమైన వ్రుశ్చికోత్సవం నవంబర్ - డిసెంబర్ లలో జరుగుతుంది. ఉత్సవాలు చూడాలనుకునేవారు ఈ సమయంలో రావాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun