Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చొట్టనిక్కర » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం కొచ్చిన్ పొలిమేరలలో కల చొట్టనిక్కరకు రోడ్డు మార్గం ఎంతో సులువైనది. ప్రభుత్వ బస్సులు తరచుగా దొరుకుతాయి. బెంగుళూరు, చెన్నై, తిరువనంతపురం మరియు హైదరాబాద్ నగరాలనుండి కూడా బస్సులు కలవు.