Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చొట్టనిక్కర » వాతావరణం

చొట్టనిక్కర వాతావరణం

ఉత్తమ సమయం చొట్టనిక్కర పర్యటన సంవత్సరంలో సుమారు వర్షాకాలం తప్పించి మిగిలిన కాలాలలో చేయవచ్చు. ఆగస్టు నుండి నవంబర్ నెలవరకు జరిగే ఉత్సవాలు, వేడుకలకు కూడా పర్యటన సూచించదగినదే. అయితే, ఈ సమయంలో సందర్శన చేసేవారు తప్పక తమ ఉన్ని దుస్తుల పట్ల జాగ్రత్త వహించాలి.

వేసవి

 వేసవి వేసవి మార్చి లో మొదలై మే చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్టం 37 డిగ్రీలు. ఇది సందర్శనకు మంచి సమయమే , కాని సందర్శకులు కాటన్ దుస్తులు ధరించి వెళ్లాలి.

వర్షాకాలం

వర్షాకాలం చొట్టనిక్కరలో వర్షాలు అధికం. జూన్ నెలలో మొదలై సెప్టెంబర్ చివరి వరకు వర్షాలుంటాయి. బయటి సందర్శనలు కష్టం కనుక పర్యాటకులు జూన్ మరియు జూలై నెలలలో సందర్శించరు.

చలికాలం

శీతాకాలం భారతదేశంలోని దక్షిణాదిన కల ప్రదేశాలన్నింటి వలెనే చొట్టనిక్కర లో కూడా శీతాకాలం డిసెంబర్ నెలలో మొదలవుతుంది. శీతాకాలం ఈ ప్రాంత పర్యటన అనుకూలంగా ఉంటుంది.