Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోయంబత్తూర్ » ఆకర్షణలు
  • 01మరుధమలాయి టెంపుల్

    మరుధ మలాయి టెంపుల్ లో మురుగన్ పూజించబడతాడు. ఈ టెంపుల్ ఒక కొండపై కలదు. దీనిని కొంగు రాజులు పురాతన కాలం లో నిర్మించారు. ఈ టెంపుల్ మురుగన్ కు గల టెంపుల్ ఆరుపద వీడు టెంపుల్ తర్వాత రెండవది. లార్డ్ మురుగన్ కు మరుదమలై అనధికారంగా ఎదవ పది వీడు గా మురుగన్ భక్తులు...

    + అధికంగా చదవండి
  • 02బ్లాక్ థండర్ తీం పార్క్, మెట్టుపలయం

    బ్లాకు థండర్ పార్క్ ఒక అమ్యూస్ మెంట్ పార్క్ సిటీ కి 40 కి. మీ. ల దూరం లో కలదు. దీనిని విశాలంగా సుమారు 75 ఎకరాల లో నిర్మించారు. దీనిలో అనేక క్రీడలు కలవు. ఈ పార్క్ ఆవరణలో ఒక హోటల్ మరియు రాత్రి వసతి కూడా కలదు. చాలా మంది ఇక్కడి సుందర వాతావరణాన్ని ఆనందించ్చ టానికి...

    + అధికంగా చదవండి
  • 03ధ్యాన లింగ టెంపుల్, వేల్లింగిరి

    ధ్యాన లింగ టెంపుల్ 1994 సంవత్సరం లో వేల్లియన్ గిరి లో సద్గురు స్థాపించారు. అదే సంవత్సరం లో ఈ టెంపుల్ సద్గురు చే మొట్ట సారిగా ధ్యానలింగ అనే భావన మొదటి ప్రోగ్రాం గా చర్చించబడింది. 1996 లో ధ్యాన లింగ టెంపుల్ వద్ద లింగం ప్రతిష్టించారు. 1999 వరకూ ఈ టెంపుల్ సద్గురు...

    + అధికంగా చదవండి
  • 04పట్టీస్వర్ టెంపుల్ , పేరూర్

    పట్టీస్వర్ టెంపుల్ కోయంబత్తూర్ సమీపం లో పేరూర్ లో కలదు. దీని లో దేముడు శివుడు. ఇక్కడ పట్టీస్వరుడు అనే పేరు తో పూజించ బడతాడు. శివుడి తో పాటు పార్వతి విగ్రహం కూడా ఇక్కడ కలదు.

    ఈ టెంపుల్ నోయ్యాల్ నది కి 7 కి. మీ. ల దూరం లో వుంటుంది. దీనిని పల్లయకరార్ రాజులు...

    + అధికంగా చదవండి
  • 05సిన్గానల్లూర్ లేక్

    సిన్గానల్లూర్ లేక్ సిన్గానల్లూర్ ప్రాంతం లో కలదు. ఇది ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్. లేక్ చుట్టూ అనేక జంతువులు, మొక్కలూ వుంటాయి. ఈ ప్రదేశం పక్షి సందర్శకులకు ఒక స్వర్గం లా వుంటుంది. సుమారు 100 రాకాల పక్షులు ఈ ప్రాంతం లో నివసిస్తూ వుంటాయి.

    ఈ సరస్సు ప్రాంతానికి...

    + అధికంగా చదవండి
  • 06బ్రూక్ ఫీల్డ్స్ మాల్

    బ్రూక్ ఫీల్డ్స్ మాల్ అనేది కోయంబత్తోర్ లో ఒక షాపింగ్ మాల్. ఇది చాలా పెద్దది. బ్రూక్ బాండ్ రోడ్ లో కలదు. దీనిని 2009 లో తెరిచారు. దీనికి చాలా మంది కొనుగోళ్లకు వస్తారు. ఈ మాల్ ను బ్రూక్ ఫీల్డ్స్ ఎస్టేట్స్ సంస్థ స్థాపించింది. భవన నిర్మాణాన్ని కూడా ఈ సంస్థ చేసి దశల...

    + అధికంగా చదవండి
  • 07కోవై కుట్ట్రాలం

    కోవై కుట్ట్రాలం

    కోవై కుట్ట్రాలం కోయంబత్తూర్ లో ఒక సుందర ప్రదేశం ఇక్కడ సిరువాని హిల్స్ నుండి పుట్టిన ఒక సుందరమైన జలపాతం కలదు. ఈ కొండలు పడమటి కనుమల లో భాగంగా కలవు. అంటే ఇవి కోయంబత్తూర్ కు పడమటి భాగానసుమారు 35 కి. మీ. ల దూరంలో కలవు.

    ఈ జలపాతం పై ప్రసిద్ధి చెందిన సిరువాని డాం...

    + అధికంగా చదవండి
  • 08కర్మడాయి రంగనాథ టెంపుల్

    కర్మడాయి రంగనాథ టెంపుల్ నగరానికి 30 కి. మీ. ల దూరం లో కలదు. ఇది మేట్టుపలయం హై వే లో కలదు. తేలికగా చేరవచ్చు. టెంపుల్ ను సుందరమైన ప్రదేశంలో నిర్మించారు. దీనిని తిరుమలై నాయక్కర్ నిర్మించారు. దీని నిర్వహణకు మైసూరు రాజు కృష్ణ రాజ వడయార్ కూడా సహకరించాడు.

    ఈ...

    + అధికంగా చదవండి
  • 09కులన్డాయి వేలాయుత స్వామీ టెంపుల్, కురున్తామలై

    కులన్డాయి వేలాయుత స్వామీ టెంపుల్, కురున్తామలై

    కులన్దాయి వేలాయుత స్వామి టెంపుల్ కురున్తామలై లో కలదు. ఇది కోయంబత్తూర్ జిల్లాలో ఒక చిన్న పట్టణం. ఈ టెంపుల్ కోయంబత్తూర్ నుండి 24 కి. మీ. లు మరియు కారమడాయి నుండి 4 కి. మీ. ల దూరం లో వుంటుంది.

    ఈ టెంపుల్ లో కల కులన్డాయి వేలాయుధ స్వామి అంటే మురుగన్ దేముడు. ఈ...

    + అధికంగా చదవండి
  • 10వన భద్రకాళి అమ్మన్ టెంపుల్ , మేట్టుపలయం

    వన భద్రకాళి అమ్మన్ టెంపుల్ , మేట్టుపలయం

    వన భద్రకాళి అమ్మన్ టెంపుల్ చాలా పురాతనమైనది. ఇది మేట్టుపలయం వద్ద కలదు. ఈ టెంపుల్ లో భద్రకాళి అమ్మవారు వుంటుంది. ఈ టెంపుల్ కోయంబత్తూర్ నగరానికి 53 కి. మీ. ల దూరం లో కలదు.

    ఒక పురాణ కధనం మేరకు ఈ ప్రాంతం లో ఒక రాక్షుసుడు ఉండేవాడని, అక్కడి ప్రజలు ఆ రాక్షుసుడిని...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri