బ్లాకు థండర్ పార్క్ ఒక అమ్యూస్ మెంట్ పార్క్ సిటీ కి 40 కి. మీ. ల దూరం లో కలదు. దీనిని విశాలంగా సుమారు 75 ఎకరాల లో నిర్మించారు. దీనిలో అనేక క్రీడలు కలవు. ఈ పార్క్ ఆవరణలో ఒక హోటల్ మరియు రాత్రి వసతి కూడా కలదు. చాలా మంది ఇక్కడి సుందర వాతావరణాన్ని ఆనందించ్చ టానికి వస్తారు.
ఈ పార్క్ నీలగిరుల దిగువ భాగం లో వుంది అక్కడ కల టీ మరియు కాఫీ తోటలను , పర్యావరణ సౌందర్యాలను చూపుతుంది. ఈ పార్క్ కు ఎంట్రీ ఫీసు రూ. 450 పెద్ద వారికీ మరియు రూ. 400 పది సంవత్సరాల్ లోపు పిల్లలకు కలదు.