Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోయంబత్తూర్ » ఆకర్షణలు » బ్రూక్ ఫీల్డ్స్ మాల్

బ్రూక్ ఫీల్డ్స్ మాల్, కోయంబత్తూర్

3

బ్రూక్ ఫీల్డ్స్ మాల్ అనేది కోయంబత్తోర్ లో ఒక షాపింగ్ మాల్. ఇది చాలా పెద్దది. బ్రూక్ బాండ్ రోడ్ లో కలదు. దీనిని 2009 లో తెరిచారు. దీనికి చాలా మంది కొనుగోళ్లకు వస్తారు. ఈ మాల్ ను బ్రూక్ ఫీల్డ్స్ ఎస్టేట్స్ సంస్థ స్థాపించింది. భవన నిర్మాణాన్ని కూడా ఈ సంస్థ చేసి దశల వారీగా నేటికి అది నిర్వహణ లోకి వచ్చింది.

ఈ మాల్ లో విదేశీ బ్రాండ్ల వస్తువులు కూడా దొరుకుతాయి. ఇక్కడే ఆరు తెర ల తో ఒక మల్టి ప్లేక్స్ మరియు ఒక ఫుడ్ కోర్ట్ కూడా కలవు. పిల్లలకు, పెద్దలకు ఆట ల సౌకర్యం కలదు. దీనిలో మల్టి స్టోరీ పార్కింగ్ , వై ఫి కనెక్షన్ మరియు ఏ టి ఎం కూడా కలవు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun