కులన్దాయి వేలాయుత స్వామి టెంపుల్ కురున్తామలై లో కలదు. ఇది కోయంబత్తూర్ జిల్లాలో ఒక చిన్న పట్టణం. ఈ టెంపుల్ కోయంబత్తూర్ నుండి 24 కి. మీ. లు మరియు కారమడాయి నుండి 4 కి. మీ. ల దూరం లో వుంటుంది.
ఈ టెంపుల్ లో కల కులన్డాయి వేలాయుధ స్వామి అంటే మురుగన్ దేముడు. ఈ టెంపుల్ ఒక కొండపై కలదు. కొండ కింద భాగం లో ఒక గానేషుడి గుడి కూడా కలదు. ఈ టెంపుల్ సుమారు 700 ఏళ్ల నాటిది. ఒక ఇతిహాస కధనం మేరకు మహర్షి అగస్త్యుడు ఇక్కడ 'మందిర ఉపదేశం' శ్రీ మురుగన్ నుండి పొందాడని చెపుతారు.