సిన్గానల్లూర్ లేక్ సిన్గానల్లూర్ ప్రాంతం లో కలదు. ఇది ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్. లేక్ చుట్టూ అనేక జంతువులు, మొక్కలూ వుంటాయి. ఈ ప్రదేశం పక్షి సందర్శకులకు ఒక స్వర్గం లా వుంటుంది. సుమారు 100 రాకాల పక్షులు ఈ ప్రాంతం లో నివసిస్తూ వుంటాయి.
ఈ సరస్సు ప్రాంతానికి వసంతకాలం లో అనేక మంది టూరిస్టులు ప్రపంచ వ్యాప్తంగాను , స్థానికులు వచ్చి పక్షులను చూసి ఆనందిస్తారు.