Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కూనూర్ » ఆకర్షణలు » సిమ్స్ పార్క్

సిమ్స్ పార్క్, కూనూర్

5

సిమ్స్ పార్క్ కూనూర్ ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా ఉన్నది. 1874 లో మద్రాస్ క్లబ్ కార్యదర్శి గా పనిచేసిన JD సిమ్ పేరు పెట్టారు. సిమ్ యొక్క పార్క్ ఉద్యానశాస్త్రపరమైన రిజర్వ్ గా ఉంది. ఇది అనేక అరుదైన జాతుల మొక్కలను రక్షించటమే లక్ష్యంగా మరియు దానిని సందర్శించే వారికి నిజమైన ఆనందంను కలిగిస్తుంది. ఈ పార్క్ 12 హెక్టార్ల విస్తీర్ణంతో 1000 వింతైన జాతుల మొక్కలను కలిగి ఉంది. జపనీస్ సౌందర్యా తరహాలో రూపొందించబడింది. ఈ పార్క్ లో కామోల్లియా, మాగ్నోలియా మరియు పైన్ వంటి అనేక వృక్ష జాతులు ఉన్నాయి.

కూనూర్ యొక్క చల్లని వాతావరణము కారణంగా సంవత్సరంలో ఏ సమయంలో చూడటానికి ఒక దృష్టి ఉంటుంది. సిమ్ పార్కు యొక్క ప్రాధమిక ఆకర్షణ ప్రతి సంవత్సరం నిర్వహించే పళ్ళు మరియు కూరగాయ ప్రదర్శన అని చెప్పవచ్చు. అదే సమయంలో అనేక రకాల వ్యవసాయ మరియు తోటల పెంపకం ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచుతారు. కూనూర్ లో ఉన్న సిమ్ పార్క్ సముద్ర మట్టంనకు 1780 మీటర్ల ఎత్తులో ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri