Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కూర్గ్ » ఆకర్షణలు » నిసర్గధామ

నిసర్గధామ, కూర్గ్

11

నిసర్గధామ అనేది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చువరి. ఈ వన్య జంతువుల సంరక్షణాలయాన్ని తప్పక చూడాలి. కావేరి నది మధ్య భాగంలో ఇది ఒక ద్వీపంగా ఉండి తాళ్ళతో వేయబడిన ఒక వంతెనతో ప్రధాన భూభాగానికి లుపబడింది. ఈ జంతు సంరక్షణ ప్రదేశంలో, ఏనుగులు, జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు మొదలైన జంతువులను ఎన్నింటినో చూడవచ్చు.

ఈ ప్రాంతంలో వెదురు, గంధపు చెక్క మరియు టేకు చెట్లు కూడా చూడవచ్చు. పర్యాటకులు బోటింగ్ మరియు ఏనుగు సవారీలు చేయవచ్చు. పర్యాటకులకు బసచేసేందుకు కాటేజీలు కలవు. వినోద, విహారాలు కోరే పర్యాటకులకు ఈ ప్రదేశం ఎంతో ఆనందం కలిగిస్తుంది.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu