Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కార్బెట్ నేషనల్ పార్క్ » ఆకర్షణలు » క్యాంపు క్యారి

క్యాంపు క్యారి, కార్బెట్ నేషనల్ పార్క్

1

కుమోన్ పాద ప్రాంతం లో ఉన్న క్యారి గ్రామం లో క్యారి క్యాంపు నెలకొని ఉంది. ఈ జీవావరణ పర్యటన క్యాంపు లో హిమాలయ ప్రాంతం లో ని సాధారణ గ్రామీణ జీవన విధాన అనుభవం పర్యాటకులకి కలుగుతుంది. సముద్రమట్టం నుండి 2800 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం నుండి కార్బెట్ నేషనల్ పార్క్ కనిపిస్తుంది.

ఏటవాలు కొండపై సేంద్రియ వ్యవసాయ ప్రాంతం లో బౌర్ అనబడే ప్రవాహం వద్ద ఈ క్యాంపు నెలకొని ఉంది. చాప, స్లీపింగ్ బాగ్స్ కలిగిన మట్టి కుటీరాలు ఉన్నాయి. హమ్మోక్స్, ఉయాలలు, డ్రిఫ్ట్ వుడ్ మరియు క్యాంపు ఫైర్ టూల్స్ వంటివి ఆసక్తి కలిగిన పర్యాటకులు అద్దెకి తీసుకోవచ్చు. శక్తి పరిరక్షణ కోసం సోలార్ లాంతర్ ల ని ఈ క్యాంపు లో వినియోగిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri

Near by City