Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుర్తాలం » ఆకర్షణలు » కుర్తాళ్ళం జలపాతాలు

కుర్తాళ్ళం జలపాతాలు, కుర్తాలం

5

కుర్తాళ్ళం తొమ్మిది జలపాతాలకు ప్రసిద్ధి. వీటిలో పెరారువి జలపాతం ప్రధానమైనది. ఇది 60 మీటర్ల ఎత్తు నుండి కింద పడుతుంది. చిత్రారువి లేదా చిన్న జలపాతాలు , శేన్బగాదేవి జలపాతాలు మరియు తేనరువి, శేన్బగాదేవి ఫాల్స్ శేన్బగా చెట్ల నుండి ప్రవహిస్తాయి. తేనరువి లేదా తేనె జలపాతాలు 40 మీటర్ల ఎత్తు నుండి పడతాయి. ఈ జలపాతాలు ఎండి నపుడు ఇక్కడ తేనె తుట్టలు చూడవచ్చు.

అయిన్తారువి లేదా అయిదు జలపాతాలు అనేవి అయిదు ప్రవాహాలుగా విభాజించపడిన జలపాతాలు. పజతోట్ట అరువినివి అయి ఫై జలపాతాలని కూడా అంటారు. పులులు తరచుగా వచ్చి నీటిని తాగుతూన్డటం తో ఇక్కడే కల మరో జలపాతాన్ని పులి జలపాతాలు లేదా టైగర్ జలపాతం అన్నార్లు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat