Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుర్తాలం » ఆకర్షణలు » కాలుగుమలాయి

కాలుగుమలాయి, కుర్తాలం

2

కాలు గుమలాయి ఒక చిన్న టవున్. ఇది కోవిల్ పట్టి నుండి కుర్తాలం వెళ్ళే మార్గంలో కలదు. ఈ టవున్ లో మూడు ప్రధాన టెంపుల్స్ కలవు. అవి జైన మందిరం, వేట్టువాన్ గుడి మరియు కలుగాసాల మూర్త్యి టెంపుల్ . జైన మందిరం జైనుల గుహ గుడి మరియు శిల్ప శైలి కి ప్రసిద్ధి. ఈ కొండపై కల దేముడి ని ఆరాయి మలాయి ఆళ్వార్ అంటారు.

వేట్టువాన్ కొయిల్ అసంపూర్ణంగా నిర్మితమై వున్న ఒక హిందూ దేవాలయం. కలుగ సాల మూర్తి టెంపుల్ లో మురుగన్ దేముడు. ఈ టవున్ లో ఇంకా ఒక వినాయక టెంపుల్ మరియు అయ్యనార్ టెంపుల్ కూడా కలవు.

ఈ ప్రదేశంలో కల కుట్రాలనతార్ టెంపుల్ చాలా ప్రసిద్ధి. ఇక్కడ కల శివ భగవానుడి ని తిరు కుత్రాలానతార్ అంటారు. ఈ టెంపుల్ లో చోళ రాజులు , పాండ్య రాజులు లిఖించిన అనేక సాసనాలుల్ కలవు. ఈ టెంపుల్ నదులు, పర్వతాలు, శివ మాతుగాయి ఫాల్స్ వున్న ప్రదేశంలో కలదు. ఈ టెంపుల్ ని టెంపుల్ దేవస్థానం నిర్వహిస్తోంది. ఈ టెంపుల్ లో మహర్షి అగస్త్యుడు శివుడిని అర్చించటంచే దీనికి ఆ పేరు వచ్చి నట్లు చెపుతారు. టెంపుల్ సమీపం లో చిత్ర సభ అనే ఒక ప్రదర్శనా శాల కలదు. దీనిలో అనేక పెయింటింగ్ లు, చిత్రాలు, శిల్పాలు దేవతల బొమ్మలు , ఇతర మతపర అంశాలు ప్రదర్శిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat