షేన్ బాగా దేవి ఫాల్స్ షేన్ బాగా చెట్ల మధ్య నుండి ప్రవహించటంచే వాటికి ఆ పేరు వచ్చింది. ఈ వాటర్ ఫాల్ 40 అడుగుల ఎత్తునుండి పడుతుంది. ఈ ప్రదేశం హనీ ఫాల్స్ కు వెళ్ళే దోవలో కలదు. ఈ ప్రదేశాన్ని ప్రధాన జలపాతాల నుండి ట్రెక్కింగ్ మార్గంలో చేరవచ్చు. ఇక్కడ షేన్ బాగాదేవి అంటే దుర్గ అవతారమైన మాత టెంపుల్ కలదు. కనుక జలపాతాలకు కూడా మరింత విశేషం లభించింది.