Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కడలూర్ » ఆకర్షణలు » పిఛావరం సరస్సు

పిఛావరం సరస్సు, కడలూర్

5

పిఛావరం సరస్సు చిదంబరం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. పిఛావరం సరస్సు మాన్గ్రోవ్ తో విస్తరించి ఉంది. ఈ సరస్సులో కనిపించే మంగ్రోవ్ ప్రపంచంలోనే రెండవ  అతిపెద్ద అడవులలో ఒకటి. స్థానిక అలాగే వలస వచ్చిన అనేక వందల పక్షి జాతులు ఉన్న ఈ నీటి కోవలో అనేక దీవులు ఉన్నాయి. వాటిలో కొన్ని వాటర్ స్నిప్స్, నారాయణ పక్షులు, గూడబాతులు, నీటికాకులు ఎన్నో ఇతర తెల్లకొంగలు ఉన్నాయి. ప్రత్యేకంగా సెప్టెంబర్ నుండి ఏప్రిల్, నవంబర్ నుండి జనవరి మధ్య సమయంలో ఈ అడవులు ప్రపంచం మొత్తంలోని పక్షి తిలకించాలి అనుకునేవారిని ఆకర్షిస్తుంది. ఈ పిఛావరం సరస్సులో బోటింగ్ సౌకర్యం కూడా ఉంది, ఇది ఈ ప్రాంత అదనపు ఆకర్షణ. సూర్యకిరణాలను చూడడానికి ఈ సరస్సును పగలు సందర్శించడం ఉత్తమం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat