Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డల్హౌసీ » ఆకర్షణలు » చోబియా కనుమ

చోబియా కనుమ, డల్హౌసీ

1

చోబియా కనుమ, 5877 మీటర్ల ఎత్తులో ఉన్న బరకండా శిఖరం, 6133 మీటర్ల ఎత్తులో ఉన్నటెంట్ శిఖరం అనే రెండు చిన్న శిఖరాల మధ్య ఉంది. ఈ కనుమ సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తులో భర్మౌర్ గ్రామంలో ఉంది.ఈ ప్రదేశం, ఉత్తర దిక్కున ఉన్న జాంస్కర్ శ్రేణి మరియు దక్షిణ దిక్కున ఉన్న మనిమహేష్ శ్రేణుల విస్తృత దృశ్యాలు కలిగి ఉంది.

ఈ కనుమ కఠినమైన కాంగ్ లా కనుమను అధిరోంచే ప్రయత్నం చేసే వారికి, ఒక అద్భుతమైన అనుకూలన శిక్షణ ట్రెక్ గా ఉపయోగపడుతుంది. అయితే, కేవలం అనుభవజ్ఞులైన ట్రెక్కర్లు మాత్రమే ఈ మార్గం తీసుకోవాలని సూచిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu