Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డల్హౌసీ » ఆకర్షణలు » కాలతోప్

కాలతోప్, డల్హౌసీ

2

గాంధీ చౌక్ వద్ద జి.పి.ఓ కి 80,000 మీటర్ల ఎత్తులో ఉన్న కాలతోప్, డల్హౌసీ సమీపంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో ఒకటి. ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా హిమపాతం అనుభవిస్తుంది. మంచు కారణంగా వాహనాలు ఒక చోటు దాటి వెళ్ళలేవు , అందువల్ల, ఈ ప్రదేశం చేరుకోవడానికి నడకే అత్యంత సౌకర్యవంతమైన పధ్ధతి. శిక్షణ పొందిన అధిరోహకులు, సాహస ప్రేమికులలో ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా పేరు పొందిన ఖజ్జియర్ కి, మూడు రోజుల పర్వత ప్రయాణం చేయవచ్చు. అధిరోహణ పట్ల ఆసక్తి లేని వ్యక్తులు, ఈ ప్రదేశం యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.

సందర్శకులు ఎగువ నకోరోట కొండల గుండా లక్కర్మండి కు అడవులు వెంట నడిచి వెళ్ళవచ్చు. మార్గమధ్యంలో, పర్యాటకులు,టిబెట్ హస్తకళ కేంద్రం, డల్హౌసీ బంగాళాదుంప వ్యవసాయ భూమి మరియు డల్హౌసీ జల వ్యవస్థలను చూడవచ్చు. అదనంగా, సందర్శకులు, సైనిక శిబిరం అయిన దయాకుండ్ శిఖరం యొక్క దృశ్యం కూడా చూడవచ్చు. నిషిద్ధ ప్రాంతంలో గల భుల్వాని మాతా, ఈ ప్రాంతంలో మరొక ప్రసిద్ధ ప్రదేశం.ఆలయం చూడడానికి ఆసక్తి ఉన్న సందర్శకులు లోపలకి అనుమతించబడతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed