Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డల్హౌసీ » ఆకర్షణలు » కైనన్స్

కైనన్స్, డల్హౌసీ

1

కైనన్స్ ని 1933 లో లాహోర్ డాక్టర్ ఎన్.ఆర్ ధరమ్ వీర్ నిర్మించారు. మొదట్లో నివాస భవనం గా ఉన్న ఈ కట్టడం, ఇప్పుడు డల్హౌసీ లోనే ప్రముఖ సాంప్రదాయ ప్రదేశాలలో ఒకటి. ప్రముఖ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, ఒకసారి అనారోగ్యం నుండి కోలుకుంటూ, భవన యజమానులు ధరమ్ వీరులతో 7 నెలలకు పైగా కలిసి ఉన్నారు.

ఈ భవనాన్ని గుర్తించడం కష్టం, సాధారణంగా పర్యాటకులు దీని ఉనికిని గుర్తించడంలో విఫలమవుతారు. జాగ్రత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రమే కనుగొనగలరు. ఈ ప్రదేశాన్నిగుర్తించటానికి సులభమైన మార్గం, చెట్టుకు వేలాడే "కైనన్స్" సూచన ఫలకం. ఈ ప్రాంతం, గాంధీ చౌక్ నుండి 50 మీటర్ల దూరంలో ఉంది. కాలినడకన సులభంగా చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun