Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డల్హౌసీ » ఆకర్షణలు » ఠండీ సడక్

ఠండీ సడక్, డల్హౌసీ

1

ఠండీ సడక్ ఎనిమిది సంఖ్య ఆకారంలో అల్లుకొనబడి ఉన్న రహదారి.హిందీలో 'ఠండీ' అంటే చల్లని మరియు 'సడక్' అంటే రహదారి అని అర్ధం. రహదారుల పక్కన నాటిన పైన్, దేవదారు మరియు సిందూర చెట్ల వరుసలు సూర్యకాంతిని అడ్డుకుని ఈ ప్రాంతంలో మిగిలిన ప్రదేశాల కంటే దీన్ని చల్లగా చేస్తాయి. అందువల్ల దీనికి ఆ పేరు వచ్చింది.

ఇది డల్హౌసీ లో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న పర్యాటక ప్రాంతాలలో ఒకటి. వ్యాహ్యాళి కి అత్యంత అనువైన ప్రదేశం. యాత్రికులు ఈ ప్రదేశం నుండి సమీపంలో ఉన్న పంగి పర్వత అద్భుత దృశ్యం చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri