Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డల్హౌసీ » ఆకర్షణలు » టిబెట్ హస్తకళా కేంద్రం

టిబెట్ హస్తకళా కేంద్రం, డల్హౌసీ

2

టిబెట్ హస్తకళా కేంద్రం, బక్రోట కొండల వద్ద, డల్హౌసీ నుండి 2 కి.మీ.ల దూరంలో ఉంది. టిబెటన్ కళ మరియు సంస్కృతి యొక్క శ్రేష్ఠతను సూచించే కళాఖండాలు కొనుగోలు చేయడానికి ఈ ప్రదేశం అనుకూలమైనది. ఇక్కడ వివిధ రకాల ఆభరణాలు, స్మారక చిహ్నాలు, మరియు చైనీస్ వస్తువులను కొనవచ్చు. అంతే కాకుండా, సందర్శకులు టిబెటన్ చేనేత వస్త్రాలు, చాపలు మరియు తివాచీలు కూడా ఇక్కడ కనుగొనవచ్చు. పర్యాటకులు ఈ స్థలం మొత్తం చూడటానికి సుమారు 1 నుండి 2 గంటలు దాకా పడుతుంది. ఈ ప్రదేశం చేరుకోవడానికి టాక్సీలు, బస్సులు సులభంగా లభిస్తాయి. లేదా కాలినడకన కూడా చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri