Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దండేలి » వాతావరణం

దండేలి వాతావరణం

దండేలి వాతావరణం అక్టోబర్ మరియు మే  నెలల మధ్య దండేలి సందర్శన చాలా బాగుంటుంది. ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.  

వేసవి

వేసవి (మార్చి నుండి మే) - వేసవి వేడి మితంగా ఉండి ఉష్ణోగ్రతలు పగటిపూట 33 డిగ్రీల వరకు ఉంటాయి. కనుక పర్యాటకులు ఈ సమయంలో కూడా దండేలి వచ్చేందుకు ఇష్టపడతారు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - దండేలి లో అధిక వర్షాలు పడతాయి. కనుక ఈ కాలంలో పర్యాటకులు అతి తక్కువ.  

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - దండేలి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ సమయంలో పగటి ఉష్ణోగ్రతలు సగటున 26 డిగ్రీలుగా ఉంటాయి. దండేలి సందర్శనకు, ఆనందించేందుకు ఈ సమయం ఎంతో అనుకూలం.