క్లాక్ టవర్ డెహ్రాడూన్ నగరంలో ఒక ప్రసిద్ధ చారిత్రాత్మక స్మారక చిహ్నంగా చెప్పవచ్చు. ఇది రాజ్పూర్ రోడ్ లో ఉంది. అంతేకాక నగరం యొక్క ఒక ప్రధాన ఆకర్షణగా ఉంది. టవర్ ఒక గొప్ప చారిత్రక సంబంధం కలిగి మరియు బ్రిటిష్ నిర్మాణ శైలిలో చిత్రీకరణ ఉంటుంది.
స్థానికుల ప్రకారం టవర్ యొక్క గడియారం గంటల మోత చాలా దూర ప్రదేశాల వరకు వినిపిస్తుంది. ప్రస్తుతం ఆరు ముఖములు గల ఈ టవర్ పనిచేయుట లేదు. కానీ ఇప్పటికీ స్థానిక సందర్శకులు మరియు పర్యాటకులు ప్రతి రోజు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు.