అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

క్యాథెడ్రల్ చర్చ్, ఢిల్లీ

తప్పక చూడండి

దీనినే వైస్రాయ్ చర్చ్ అని కూడా పిలుస్తారు. ఇది భారత దేశ సుందర చర్చిలలో ఒకటిగా పేరుగాంచింది. రాష్ట్రపతీ భవన్ మరియు పార్లమెంటు కి తూర్పుగా ఉంటుంది ఈ చర్చ్. 1927-1935 మధ్య కాలం లో హెన్రీ మడ్ చే నిర్మించబడింది ఈ చర్చ్. "కలోనియల్" శిల్ప కళా వైభవానికి ప్రతీక ఈ కట్టడం.ఉత్తర భారత దెశపు చర్చీల హెడ్ క్వార్టర్స్ ఈ చర్చ్. చూడగానే బర్త్ డే కేక్ మధ్యలో కొవ్వొత్తి నిలబెట్టినట్లుడటమే ఈ చర్చీ ప్రత్యేకత. మండు వేసవి లో కూడా చల్ల గా ఉండటానికి ఇలా నిర్మించారుట.

ఢిల్లీ ఫోటోలు, కేథడ్రాల్ చర్చి, పొడవైన ముందరి దృశ్యం

రెవరెండ్ టీవీ డిక్సన్ గారు చాప్లెన్ గా నియమింపబడి భారత దేశం లో ఆంగ్లేయుల బాగోగులు చూడటానికి వచ్చినప్పటి నుండీ ఈ చర్చ్ ఉనికి ప్రారంభమయ్యింది.1935 లో దీని కట్టడం పూర్తి అయ్యింది. పచ్చటి ఉద్యానవనం మధ్య లో గల ఈ చర్చ్ లో కి ఎవరైనా ప్రవేశించవచ్చు.

Please Wait while comments are loading...