Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » మిలీనియుం ఇంద్రప్రస్థ పార్కు

మిలీనియుం ఇంద్రప్రస్థ పార్కు, ఢిల్లీ

1

2004 లో ఢిల్లీ అభివ్రుద్ధి సంస్థ చే నిర్మించబడిన మిలీనియుం  ఇంద్రప్రస్థ పార్కు మన ప్రియమైన వారితో ఆహ్లాదంగా గడపాలనుకేవారికి చక్కని ప్రదేశం. ఈ పార్కు తూర్పు ఢిల్లీ ఔటర్ రింగు రోడ్డు మీద ఉన్నది.  ఈ పార్కుని స్మ్రుతి వనం,ఫ్రాగ్రంట్ వనం(సుగంధ వనం), బోగన్ విలియా వనం,టొపియారీ వనం మరియు ఫోలియేజ్ వనాలుగా విభజించారు. ఈ పార్కులోనే 2007 లో దలైలామా, ఇతర బౌద్ధ సన్యాసుల విగ్రహాలు,  ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు చే ఆవిష్కరించబడ్డ ప్రపంచ శాంతి స్థూపం కూడా  ఉంది.

ఇంద్రప్రస్త పార్కు లో ని పచ్చదనం, పరిశుభ్రమైన గాలి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పార్కులో ఆరుబయట నిర్మించబడ్డ సభా మంటపం,ఫుడ్ కోర్టు,జలపాతం,నయనాదంకరమైన ప్రక్రుతి మిమ్మల్ని ఇక్కడే ఉండి సేద తీరేలా  చేస్తాయి. ఈ పార్కు లో నుండి కనపడే హుమాయూన్ సమాధి దగ్గరలోని మరొక దర్శనీయ స్థలం.

ఈ  పార్కు ని సందర్శకుల కొరకు రాత్రి 8.30 గంటల వరకు తెరిచి ఉంచుతారు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri