Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దేవ్ ఘర్ -జార్ఖండ్ » ఆకర్షణలు » శివగంగ

శివగంగ, దేవ్ ఘర్ -జార్ఖండ్

1

 శివ గంగ ఒక చిన్న సరస్సు. దీనిని ఎంతో పవిత్ర నీరు గా భావిస్తారు. అనేక వ్యాధులకు దీని స్నానం పరిష్కారం గా చెపుతారు. ఇది వైద్యనాధ్ టెంపుల్ కు సుమారు 200 మీ. ల దూరంలో కలదు. ఇక్కడే ఒక శివ టెంపుల్ కూడా కలదు. శివుడు ఒకప్పుడు మూత్రం పోసిన తర్వాత తన చేయి కడుగుకొనుటకు భూమి పై అక్కడ నీరు కనపడక పోవటం తో తన పిడికిలి బిగించి అక్కడ గుడ్డాడని అక్కడ ఈ కొలను ఏర్పడిందని చెపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat