Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దేవికులం » ఆకర్షణలు » మట్టుపెట్టీ సరస్సు

మట్టుపెట్టీ సరస్సు, దేవికులం

1

దేవి కులంలోని అందమైన ఇడుక్కి కొండలపై సుమారు 1700 అడుగుల ఎత్తున ప్రశాంత వాతావరణంలో మట్టుపెట్టి సరస్సు కలదు. ఈ ప్రదేశం మున్నార్ లోని కొండలపై గల తోటల మధ్య కలదు. దట్టమైన అటవీ పర్వత ప్రదేశాలు, చక్కగా పెంచబడుతున్న తోటలు పర్యాటకుడి మనస్సుకు ఆహ్లాదం, కన్నులకు విందుగా ఉంటాయి.

ఈ ప్రదేశం చూసే వారికి అచ్చెరువొందిస్తుంది. మట్టుపెట్టీ డామ్ ను 1940 లో నిర్మించారు. మట్టుపెట్టి ఇండో - స్విస్ లైవ్ స్టాక్ ప్రాజెక్టుకు ప్రసిద్ధి. సుమారు 100 రకాల ఆవులు ఇక్కడ పెంచబడుతున్నాయి. అందమైన ఈ సరస్సు వెనుక చక్కని పర్వత ప్రాంతాలు, సుగంధ ద్రవ్యాల తోటలు కనపడతాయి. ఈ సరస్సులో బోటింగ్ చేయవచ్చు. స్పీడ్, మోటర్, పెడల్ బోటింగులు అద్దెకు లభిస్తాయి. ఈ కొండ ప్రాంతాలు వివిధ రకాల పక్షులు కూడా కలిగి పక్షి సందర్శన పట్ల ఆసక్తి కలిగిస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat