Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దేవికులం » ఆకర్షణలు » తూవనం జలపాతాలు

తూవనం జలపాతాలు, దేవికులం

2

మరయూర్ కు 18 కి.మీ. లలో ఉత్తర దిశగా కల తూవనం జలపాతాలు చిన్నార్ వన్య సంరక్షణాలయంలో కలవు. ఈ జలపాతాలు చాలా అందమైనవి. వెండి రంగుల నీటి ప్రవాహాలు పర్యాటకులను, ఫొటోగ్రాఫర్లను ముగ్ధులను చేస్తాయి. అచ్చెరువొందించే ఈ జలపాతాలు ఏ రకమైన ప్రకృతి ప్రియుడైనా సరే ప్రశంసించక తప్పదు.

ఈ జలపాతాలు పంబార్ నదినుండి ఏర్పడ్డాయి. ట్రెక్కర్లకు ఈ ప్రాంతం ఆసక్తి కలిగిస్తుంది. వివిధ రకాల వన్య జీవులను, మొక్కలను పరిశీలించవచ్చు. తూవనం జలపాతాలు పర్యాటకులకు ఏ కాలంలో అయినా దర్శించేవిగా పూర్తి స్ధాయిలో పారుతూంటాయి. కరిముట్టి అడవి ప్రదేశం నుండి తూవనం జలపాతాలకు ట్రెక్కింగ్ మార్గం కలదు. పర్యాటకులు, ఈ ప్రాంతంలో గైడ్ సహాయం తప్పక తీసుకోవాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu