సిహావ, ధంతరి కి సమీపంలో ఉన్న చత్తీస్గడ్ లోని ప్రధాన యాత్రాస్థల కేంద్రాలలో ఒకటి. అడవులు, పర్వతాలతో చుట్టబడి ఉన్న ఈ చిన్న పట్టణప్రాంతం, మహానది నది ఒడ్డుపై ఉంది. కర్బేశ్వర్ ఆలయం, గణేష్ ఘాట్, హ్రింగి హథి ఖోట్ ఆశ్రమం, దంతేశ్వరి గుహ, అమ్రిత్ కుండ్, మహామాయి ఆలయం మొదలైనవి సిహావ లోని గుర్తుంచుకోదగ్గ ప్రదేశాలు.