Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధంతరి » ఆకర్షణలు » సితానది వన్యప్రాణుల అభయారణ్యం

సితానది వన్యప్రాణుల అభయారణ్యం, ధంతరి

1

చత్తీస్గడ్ లోని ధంతరి జిల్లలో ఉన్న సితానది వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశం మొత్తంలోని అత్యంత ప్రసిద్ధ, ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలలో ఒకటి. ఈ అభయారణ్యం మధ్యలో ఉద్భవించిన సితానది నది పేరు పెట్టబడిన సితానది వన్యప్రాణుల అభయారణ్యం దట్టమైన పచ్చని వృక్షజాతులు, గొప్ప, ప్రత్యెక జంతుజాతులకు పేరుగాంచింది. సితానది అభయారణ్యం ప్రధానంగా సాల్, టేకు, వెదురు వృక్షజాతుల అడవులను కలిగిఉంది. సితానది వన్యప్రాణుల అభయారణ్యంలో పులులు, చిరుతలు, అనేక అడవి జాతులకు చెందిన ప్రధాన వన్యప్రాణులు కనిపిస్తాయి. ఈ అభయారణ్యంలో గణనీయమైన పక్షులు కూడా కనుగొనవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri