Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధంతరి » వాతావరణం

ధంతరి వాతావరణం

ధంతరి వాతావరణం ధంతరి పట్టణం వేసవి, శీతాకాలం, వర్షాకాల సాధారణ కాలాలతో ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ధంతరి పట్టణంలో వేసవి చాలా వేడిగా, పొడిగా ఉంది సందర్శనకు అనువుగా ఉండదు. ధంతరి శీతాకాలంలో కూడా పొడిగానే ఉంటుంది, ఈ సమయంలో ఒక మోస్తరు ఉష్ణోగ్రత ఉంటుంది. శీతాకాలంలో ధంతరి పట్టణాన్ని సందర్శించడం ఉత్తమ౦.

వేసవి

వేసవి ధంతరి పట్టణంలో వేసవి మార్చ్, ఏప్రిల్, మే నెలల సమయంలో ఉంటుంది. ఈ మూడు నెలలలో ఉష్ణోగ్రత గరిష్టంగా నలభై రెండు డిగ్రీలు, కనిష్టంగా ఇరవై ఎనిమిది డిగ్రీలుగా నమోదవుతుంది. ఈ సమయంలో ఈ పట్టణాన్ని సందర్శించడం సూచన ప్రాయం కాదు.

వర్షాకాలం

వర్షాకాలం ధంతరి లో జూన్, జులై, ఆగస్ట్ మాసాలు వర్షాకాల సమయం. ఈ సమయంలో ఒక మోస్తరు వర్షపాతం ఉండి, ఉష్ణోగ్రత నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. ధంతరి సందర్శనకు ఇది కూడా మంచి సమయమే.

చలికాలం

శీతాకాలం ధంతరి పట్టణంలో శీతాకాలం సెప్టెంబర్ నేల నుండి ప్రారంభమై ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత షుమారు ఇరవై ఏడూ డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత షుమారు పదమూడు డిగ్రీలు ఉంటుంది.