Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధర్మస్ధల » ఆకర్షణలు » చంద్రనాధ స్వామి బసది

చంద్రనాధ స్వామి బసది, ధర్మస్ధల

1

ఇక్కడకు వచ్చిన పర్యాటకులు చంద్రనాధ స్వామి మందిరాన్ని తప్పక చూడాలి. దీనిలో చంద్రనాధ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ జైన మందిరం అద్భుత శిల్ప కళ కలిగి ఉంటుంది. దీనిని నెలయాడి బీడు జైనుల గురువు బిర్మన్న పెర్గడే కనుగొన్నారు.  ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేసుకోవాలనుకునేవారికి చంద్రనాధ స్వామి మందిరం ఎంతో అనుకూల వాతావరణంగా ఉంటుంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించి చంద్రనాధ స్వామికి ప్రార్ధన చేస్తారు. ఈ ప్రదేశం సందర్శించే పర్యాటకులు అందమైన శిల్పాలను దర్శించగలరు. ఈ మందిరం దిగంబరుడి యొక్క పవిత్ర స్ధలంగా పరిగణిస్తారు. ఈ కట్టడానికి పెంకుల మిద్దె ఉంటుంది. అది నలుగురు దేవతలకు నిలయం. చంద్రనాధ స్వామి దేవాలయానికి వెళ్ళే భక్తులు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గం.లు మరియు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల మద్య మాత్రమే దర్శనం పొందగలరు.     

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun

Near by City