Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధర్మస్ధల » ఆకర్షణలు » మంజుషా మ్యూజియం

మంజుషా మ్యూజియం, ధర్మస్ధల

2

ధర్మస్ధల చరిత్ర తెలుసుకొనగోరే సందర్శకులకు మంజూషా మ్యూజియం తప్పక సూచించదగినది. ఇది మంజునాధ దేవాలయానికి దక్షిణంగా ఉంది. ఈ మ్యూజియానికి ధర్మస్ధల ధర్మాధికారి శ్రీ వీరేంద్ర హెగ్గడే యజమానిగా ఉంటారు. ఈ మ్యూజియంలో కత్తులు, పురాతన కెమేరాలు, తాళపత్ర గ్రంధాలు, నగలు, మైసూర్ పెయింటింగ్ లు ఉంటాయి. ఇవే కాక మ్యూజియంలో పురాతన పుస్తకాలు ఆ దేవాలయ సమాచారాన్ని అందించేవి ఉంటాయి.  యాత్రికులు ముంజూషా మ్యూజియం వెలుపల కల రధాలను కూడా చూడవచ్చు. ఈ రధాలను కర్నాటకలోని వివిద దేవాలయాలనుండి సేకరించారు. పర్యాటకులు మౌర్యుల కాలంనాటి టెర్రకోటా నాణేలు కూడా చూడవచ్చు. ఈ మ్యూజియంలో మరో పురాతన వస్తువు అంటే 300 సంవత్సరాలనాటి వీణ కలదు. ఇది విద్వాన్ వీణా శేషన్నకు చెందినది. మ్యూజియాన్ని ఉదయం 10 గం.నుండి 1 గం. వరకు మరల సాయంత్రం 4.30 గం. నుండి రాత్రి 9 గం వరకు చూడవచ్చు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun

Near by City