Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డిబ్రూ ఘర్ » ఆకర్షణలు » గర్పార సత్ర

గర్పార సత్ర, డిబ్రూ ఘర్

1

గర్పార సత్ర దిన్జోయ్ సత్ర కంటే పురాతనమైనది. ఇది రోహోమోరియ మౌజ లో కలదు. నారి మైదర్ ఈ సత్ర కు ప్రధాన పూజారి. స్థానికులు దీనిని చాలా గౌరంచినప్పటికి ప్రస్తుత స్థలం అపాయకరం గా ఉన్నందున వేరే చోటికి దీనిని బదిలీ చేయ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ పని నడుస్తోంది.

గర్పార సత్ర కాకుండా , ఇక్కడ సామాజిక, మత పర సంస్థలు డిబ్రూ ఘర్ లో ఇంకనూ అనేకం కలవు. టూరిస్టులు దిన్జోయ్ సత్ర, దేహింగ్ సత్ర మరియు మొదెర్ ఖాట్ సత్ర లు తప్పక చూడాలి. ఈ సత్రాలు అహోం రాజుల పాలనలో అప్పటి ప్రజల పురాతన సాంప్రదాయాలను, సంస్కృతిని ప్రతి బిమ్బించేవి గా , అవి భవిష్యత్ తరాల వారికి అన్వయించేలా ఏర్పరచారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun