కోలి అయి తాన్ ను అస్సామీలు ఎంతో గౌరవిస్తారు. ఇక్కడ ఒక టెంపుల్ లేదా విగ్రహం ఏమీ వుండవు. కోలి అయి తాన్ అహోం రాజ్య తాన్ లలో అతి పురాతనమైనది. కోలి ఆయీ తాన్ దిబారు సత్ర ప్రధాన పూజారికి వారసాలు లేనందున కుమార్తె పేరు పై ఏర్పడింది. ఆమె ఈ సత్ర ప్రాధాన్యత ను కాపాడింది.
కోలి ఆయీ కి దైవ శక్తులు ఉండేవని ఒకరోజున ఆమె అక్కడ మాయ మైనదని చెపుతారు. ప్రతి సంవత్సరం ఆయీ ఉత్సవాలు ఇక్కడ చేస్తారు. ఈ ఉత్సవాలు అస్సాం మత చరిత్ర లో గొప్ప ప్రభావం కలిగి వున్నాయి.