బుర్హి దిహింగ్ నది ఒడ్డున కల నం ఫక్కే గ్రామం అస్సాం లో గొప్ప టూరిస్ట్ ఆకర్షణ. ఇక్కడ అందమైన ప్రకృతి దృశ్యాలే కాక ఒక బౌద్ధ విహారం కూడా చూడవచ్చు. ఈ గ్రామం టీ గార్డెన్స్ మధ్య వుంది గొప్ప వ్యాపారం చేస్తుంది. ఈ గ్రామంలో ఇంకనూ అశోక పిల్లర్, నంగ్ ముంగ చిరింగ్ ట , పగోడా మొదలైనవి చూడవచ్చు.
ఈ గ్రామంలో పురాతన నూనె బావి కలదు. తాయి ల్యాండ్ రాజ కుమార్తె ఈ గ్రామాన్ని సందర్సించినది. ఇక్కడి గిరిజనులను తాయి ఫక్కే అంటారు. వీరి భాష ఫక్కే వీరు చాలా సంప్రదాయకంగా వుంటారు. ప్రతి మార్చ్ లో పోయి నేన్ ఛి అనే ఉత్సవాలను నిర్వహిస్తారు.