Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దిండిగల్ » ఆకర్షణలు » దిండిగల్ హిల్

దిండిగల్ హిల్, దిండిగల్

2

ఈ నగరం యొక్క ఆకర్షణగా దిండిగల్ కొండలను చెప్పుకోవచ్చు. ఈ నగరానికి ఈ కొండల వల్లే దిండిగల్ అనే పేరు వచ్చింది. దిండిగల్ అంటే 'తిండు' అంటే పిల్లో లేదా దిండు, 'కల్' అంటే రాయి. నగరం కి దగ్గరలో ని ఉన్న కొండలను అది సూచిస్తుంది. ఈ కొండలు దిండ్ల వలే కనపడటం వల్ల ఆ పేరు వచ్చింది. దిండిగల్ ఫోర్ట్ కూడా ఈ కొండల పైనే ఉన్నది. ఈ కొండపై నుంచి ఈ నగరపు విహంగ వీక్షణం చెయ్యవచ్చు. ఇక్కడ వీచే స్వచ్చమైన గాలి మీ మనస్సుని రంజిమ్పచేస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat