భాల్ పదరి పదరికి ఈశాన్యం గా 4 కి. మీ.ల దూరం లో కలదు. అనేక చిన్న లోయలతో, నీటి వాగులతో ఈ ప్రదేశం చాలా అందంగా వుంటుంది.