హంగా ప్రదేశం భాదేర్వా నుండి 10 కి. మీ.ల దూరం లో దట్టమైన అడవుల మధ్యలో హంగ నల్లా కు సమీపం లో కలదు. ఈ ప్రదేశం లో 1980 లలో ఒక బాలీవుడ్ ఫిలిం 'నూరీ' చిత్రీకరణ చేసారు. నూరీ నుండి దేవ్ చాటర్ గ్రామం వరకు ట్రెక్కింగ్ చేసేవారు ఇక్కడ బస చేస్తారు.