Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దోడ » ఆకర్షణలు » కిస్ట్ వార్

కిస్ట్ వార్, దోడ

1

అనేక ట్రెక్కింగ్ మార్గాలు కల కిస్ట్ వార్ ఒక టవున్. కాశ్మీర్ రాష్ట్రం లో చేసే ట్రెక్కింగ్ లకు ప్రధాన బేస్ ప్రదేశం గా వుంటుంది. ఈ టవున్ కు సమీపంలో 6000 మీటర్ల ఎత్తులు నమత్సే , 5370 మీ.ల ఎత్తులో కేథడ్రాల్ 6065 మీ.ల ఎత్తులో చర్చా , 6001 మీ.ల ఎత్తులో లాలుంగ్ మరియు 6574 మీ.ల ఎత్తులో సికాల్ పర్వతాలు కలవు. ఈ ప్రదేశం లో సుందరమైన పద్దార్, మార్వా, దచ్చాన్ లోయలు కూడా కలవు. ఇక్కడ కల భండార్కోతే గుహ పర్యాటకులలో ప్రసిద్ధి చెందినది.

ఈ ప్రదేశ యాత్రను , మచిల్ యాత్రా అని కూడా హిందువులు అంటారు. ఈ యాత్ర మచిల్ లో కల చండి మాత కి మందిర్ వద్ద ముగుస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat