సుబార్ నాగ టెంపుల్ ఒక పురాతన టెంపుల్. ఇది సుబార్ నాగ లేదా శేష నాగ్ కు అంకితం ఇవ్వ బడినది. ఇది సుబార్ దార్ మైదానం లో కలదు. ఈ టెంపుల్ ద్వారాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అంటే హిందూ క్యాలెండర్ లోని రెండవ నెల వైశాఖ మాసంలో మొదటి రోజున తెరుస్తారు. ఈ గుడిలో సుబార్ నాగ దేవత వుంటుంది. భక్తులు అధిక సంఖ్య లో వచ్చి పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం జూలై నెలలో చింత అనే జాతర చేస్తారు.