Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దుంగార్పూర్ » ఆకర్షణలు » దేవ్ సోమనాద్ ఆలయం

దేవ్ సోమనాద్ ఆలయం, దుంగార్పూర్

1

దేవ్ సోమనాద్ ఆలయం దుంగార్పూర్ నుండి 64 కిలోమీటర్ల దూరంలో దేవ్ గావ్ వద్ద ఉంది. సోమ్ నది ఒడ్డుపై ఉన్న ఈ ఆలయంలో శివుని విగ్రహం ఉంది. ఈ పురాతన ఆలయం విక్రం సంవత్ లోని 12 వ శతాబ్దంలో నిర్మించబడిందని స్థానికుల నమ్మకం. ఈ ఆలయ మొత్తం తెల్లరాయితో నిర్మించబడి ఆకర్షణీయమైన కాంతిని ఇస్తుంది. పర్యాటకులు ఈ ఆలయ గోడలపై అనేక శాసనాలను చూడవచ్చు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun